Tap to Read ➤

మృదువైన జుట్టు కోసం ముల్తానీ మట్టితో ప్యాక్..

ముల్తానీ మట్టి ప్యాక్ జిడ్డు తలకు బాగా పనిచేస్తుంది.
Venkatakishore kolli

ముల్తానీ మట్టిలో క్యాల్షియం, ఇనుము, మెగ్నీషియం, సిలికా, క్వార్జ్, కాల్సైట్, డోలమైట్ వంటి ఖనిజాలు పుష్కలం

ముల్తానీ మట్టిలో ఖనిజాలు కేశాలనూ ఆరోగ్యంగా ఉంచుతాయి.

ముల్తానీ మట్టిని హెయిర్ ప్యాక్‌లా, షాంపులా, కండిషనర్‌లా కూడా ఉపయోగించవచ్చు

ఒక కప్పు ముల్తానీ మట్టిలో నీళ్లు పోసి పేస్ట్‌లా చేసుకోవాలి.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఈ పేస్ట్‌లో గుడ్డులోని తెల్లసొన, ఓ కప్పు నువ్వుల నూనె చేర్చి బాగా కలిపి తలకు పట్టించాలి

20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడగాలి.

తర్వాత శీకాయతో తలస్నానం చేస్తే జుట్టు మృదువుగా మారుతుంది

ముల్తానీ మట్టికి కప్పు గులాబీనీళ్లు కలిపి తలకు ప్యాక్‌లా వేసుకోవచ్చు

ఇలా చేయడం వల్ల చుండ్రుకి కారణమయ్యే జిడ్డూ, దుమ్మూ, దూళిని మట్టి గ్రహిస్తుంది

బ్యాక్టీరియా వృద్ధిని అడ్డుకుని మూడుకి రక్తప్రసరణ అందిస్తుంది.

ముల్తానీ మట్టి మాడుపై పీహెచ్ శాతాన్ని సమన్వయం చేస్తుంది.

ముల్తానీ మట్టి ప్యాక్ జిడ్డు తలకు బాగా పనిచేస్తుంది.

నీళ్లతో కలిపి ముల్తానీ మట్టి ప్యాక్‌ను కూడా తలకు పట్టించవచ్చు

ముల్తానీ మట్టిని తలకు పట్టించి మృదువుగా మర్దన చేయాలి

20 నిమిషాల తర్వాత కుంకుడుకాయ రసంతో తలస్నానం చేస్తే మంచి ఫలితాలు అందుతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి