Tap to Read ➤

పుట్టగొడుగులతో కొలెస్ట్రాల్, రక్తపోటు అదుపులోకి..!

మష్రుమ్ ఆరోగ్యానికి చాలా మంచిది
Venkatakishore kolli

పుట్టగొడుగుల్లో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికం.

పుట్టగొడుగుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్లను నివారిస్తాయి.

పుట్టగొడుగులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

పుట్టగొడుగులు కొలెస్ట్రాల్, రక్తపోటు వంటి వ్యాధులను నియంత్రిస్తాయి.

మష్రుమ్‌లో చాలా తక్కువ కార్పోహైడ్రేట్స్ ఉంటాయి.

బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి మంచిది.

పుట్టగొడుగులు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.









పుట్టగొడుగులలో యాంటీ ఇన్ల్పమేటరీ లక్షణాలు ఉంటాయి.

వృద్ధాప్యాన్ని నివారించడంలో చక్కగా సహాయపడతాయి

పుట్టగొడుగులలో ఉండే విటమిన్ బి శరీరాన్ని ఉత్తేజపరిచేందుకు సహాయపడతాయి.

ఎర్ర రక్త కణాలను ఏర్పరచటానికి దోహదపడతాయి.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

మష్రుమ్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బాడీ వెయిట్ కంట్రోల్లో ఉంటుంది

పుట్టగొడుగులు ఆకలికోరికలను తగ్గిస్తుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి