Tap to Read ➤

నారా లోకేష్ పాదయాత్ర.. ఫుల్‌ జోష్‌లో తెలుగు తమ్ముళ్లు..

జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ యువనేత యాత్ర
Venkatakishore kolli






2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ ప్రణాళిక సిద్ధం

గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన 'మీ కోసం యాత్ర' తరహాలో లోకేష్ పాదయాత్ర





చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్న లోకేష్





2023 జనవరి 27న కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు.







దాదాపు ఏడాదికిపైగా లోకేష్ పాదయాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్







మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేసేలా లోకేష్ పాదయాత్ర

నియోజకవర్గాల సంబంధిత ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్టీ నేతలు పాదయాత్రలో పాల్గొనేలా రూపకల్పన

ప్రతి మండలంలో రోడ్‌ షో.. ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభకు ప్రణాళికలు

లోకేష్ పాదయాత్రలో యువతకు ప్రాధాన్యత

జగన్ పాలనలో రైతులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు లేవనెత్తి ప్రజల్లో చైతన్యం నింపేలా కార్యాచరణ







వచ్చే ఎన్నికల్లో యువతకు 50 శాతం సీట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించిన టీడీపీ అధిష్టానం





పార్టీ కేడర్‌లో జోష్ నింపేలా లోకేష్ పాదయాత్ర.







పార్టీ శ్రేణులన్నీ ఎన్నికలకు సిద్దమయ్యేలా చేయడమే లక్ష్యంగా పాదయాత్ర

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి