Tap to Read ➤
సాయి పల్లవి బర్త్ డే స్పెషల్
సహజ అందంతో సౌత్ ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్న ముద్దుగుమ్మ
జననం 9 మే 1992
తమిళనాడు నీలగిరి జిల్లాలోని కోటగిరి స్వగ్రామం
కొయంబత్తూర్‌లోని అవిలా కాన్వెంట్ స్కూల్‌లో విద్యాభ్యాసం
జార్జీయాలోని టిబిలిసి మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్
చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఎంతో ప్రాణం
2005లో కస్తూరి మాన్ చిత్రంతో తెరగేట్రం
2015లో మలయాళం సినిమా ప్రేమమ్ లో హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది
ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సాయి పల్లవి
తెలంగాణ యాసలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది
రానా హీరోగా నటించిన విరాట పర్వం చిత్రంలో హీరోయిన్ గా సాయి పల్లవి
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text
Credits
instagram.com/saipallavi.senthamarai
Home
More To Explore