Tap to Read ➤

చర్మకాంతిని పెంచే నేచురల్ ఆయిల్స్.. అవి ఏంటో తెలుసా ?

నేచురల్ ఆయిల్స్ అందాన్ని సంరక్షిస్తాయి.
Venkatakishore kolli



సహజసిద్ధమైన నూనెలు చర్మానికి పోషకాలను అందిస్తాయి.

నేచురల్ ఆయిల్స్ తరచూ ఉపయోగించడం వల్ల లోలోపలి నుంచి చర్మానికి మెరుపులు అందిస్తాయి.

రోజ్ ఆయిల్ పొడి చర్మం , సున్నితమైన చర్మం ఉన్నవారికి చక్కగా పనిచేస్తుంది.




రోజ్ ఆయిల్‌లో ఉండే యాస్ట్రింజెంట్ గుణాలు దెబ్బతిన్న చర్మకణాలను రిపేర్ చేస్తాయి.

రోజ్ ఆయిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఫ్రీరాడికల్స్‌ని తొలగించి చర్మం ముడతలు తగ్గిస్తాయి.

రోజ్ ఆయిల్ తరచూ ఉపయోగించడం వల్ల చర్మం ఎప్పుడూ యవ్వనంగా మెరిసిపోతుంది.

చందనం నూనె ముఖంపై ఏర్పడిన ముడతలు, గీతలను తొలగిస్తుంది.

చందనంలో ఉన్న పోషకాలు చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.

యూకలిప్టస్ నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్లు సోకుండా కాపాడుతుంది.

మొటిమలను తగ్గించడంలో యూకలిప్టస్ నూనె చక్కగా పనిచేస్తుంది.

క్యారెట్ సీడ్ నూనె వల్ల ఎగ్జిమా, సొరియాసిస్ వంటి చర్మ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.





అవకాడో నూనెలో విటమిన్లు ఎ, ఇ అధికం







తరచూ అవకాడో నూనెను ఉపయోగించడం వల్ల చర్మ ఛాయను పెంపొందిస్తుంది.

అవకాడో నూనెతో మర్దన చేసుకోవడం వల్ల వయసు ప్రభావం చర్మంపై పడకుండా కాపాడుతుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి