Tap to Read ➤

నయనతార, విఘ్నేశ్ శివన్ పెళ్లి

జూన్ 9న ఈ సెటబ్రిటీ కపుల్ వివాహం

గత ఏడేళ్లు నుంచి ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేశ్ శివన్

గతేడాది ఈ జంట పెళ్లి నిశ్చితార్థమైంది.

తిరుమల శ్రీవారి సన్నిధిలో వీరి వివాహం జరగనుంది

తిరుమలలో వివాహ వేదికను బుక్ చేసినట్లు సమాచారం




కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్న జంట

సినీ సెలబ్రిట్రీలు, స్నేహితుల కోసం చెన్నైలో గ్రాండ్ గా వివాహ విందుకు ప్లాన్

నయన్ పెళ్లి గురించి ఎదురుచూస్తున్న అభిమానులు

విఘ్నేశ్ దర్శకత్వం వహించిన "కాతువక్కుల రెండు కాదల్" చిత్రంలో నయన్ నటించింది



ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తుంది

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text

 Kolli Venkata Kishore

Credits
instagram.com/wikkiofficial, instagram.com/nayantharaaa, instagram.com/nayantharaaa/