Tap to Read ➤

కవల పిల్లలకు జన్మనిచ్చిన నయన్, విఘ్నేష్

సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన జంట

అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తూ గుడ్ న్యూస్ చెప్పిన విఘ్నేష్ శివన్, నయనతార

తమకు ట్విన్స్ పుట్టారంటూ సర్‌ప్రైజ్ ఇచ్చిన నయన్, విఘ్నేష్

తమ పిల్లల పాదాలను ముద్దాడుతున్న ఫోటోలు షేర్ చేసిన జంట

నయన్, విఘ్నేశ్‌లకు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, సినీ ప్రముఖులు, నెటిజన్లు

సరోగసి ద్వారా తల్లిదండ్రులైనట్లు పలు మీడియాలో కథనాలు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

2022 జూన్ 9న వివాహం చేసుకున్న విఘ్నేష్ శివన్, నయనతార

మహాబలిపురంలో హిందూ సంప్రదాయంగా ఒక్కటైన జంట

తాము సరోగసి ద్వారా పేరెంట్స్ అయ్యామని తెలిపిన విఘ్నేష్

పెళ్లికి ముందే సరోగసి గురించి చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నామన్న విఘ్నేష్

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

త్వరలో డాక్యుమెంటరీ రూపంలో రానున్న నయన్, విఘ్నేష్ వివాహ వేడుక

'నయనతార బియాండ్ ది ఫెయిరీటేల్' పేరుతో ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది

ఇటీవల హీరో చిరంజీవితో కలిసి 'గాడ్ ఫాదర్' చిత్రంలో నటించిన నయనతార

'కాతువాకుల రెండు కాదల్‌' చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు విఘ్నేష్,

హీరో అజిత్‌తో విఘ్నేష్ శివన్ తదుపరి చిత్రం

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్  చేయండి

 Venkatakishore kolli

Credits
www.instagram.com