Tap to Read ➤

జుట్టు రాలడం, చుండ్రు సమస్యలకు దివ్యౌషధం వేప.. ఇలా చేస్తే చాలు.!

వేప ఆరోగ్యానికే కాదు అందాన్ని పెంచేందుకు దోహదపడుతుంది.
Venkatakishore kolli

జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి.

వేపలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.

జుట్టు రాలడం, చుండ్రు సమస్యలకు నీమ్ పేస్ట్ చక్కగా పనిచేస్తుంది.

వేపలో యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ ఫంగల్ లక్షణాలు అపారం.

తరచూ వేప పేస్ట్‌ను తలకు పెట్టుకోవడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది

తలపై చర్మం పొడిబారకుండా చూస్తుంది

వేపలో ఉండే ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-ఇ జుట్టు రాలకుండా చూస్తాయి.

జట్టు బలంగా, కాంతిమంతంగా తయారవుతుంది.

వేప ఆకులను మెత్తగా నూరి పెరుగుతో కలిపిన పేస్ట్‌ను వెంట్రుకల కుదుళ్లకు పట్టించాలి.

తల పై భాగంలో ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి

అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో గాఢత తక్కువ ఉన్న షాంపుతో తలస్నానం చేయాలి.

నీమ్ పేస్ట్‌ను హెయిర్ మాస్క్‌గా తరచూ అప్లై చేస్తే జుట్టు కాంతివంతంగా మెరుస్తుంది.

జట్టు రాలడం తగ్గి పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి