Tap to Read ➤

ఇక జీవించాలని లేదు !

వివాదాస్పద స్వామి నిత్యానంద తన ఫేస్‌బుక్‌లో సందేశం


ఆరు నెలలుగా అన్నపానీయాలు తీసుకోలేకపోతున్న నిత్యానంద

తరచూ నిర్వికల్ప సమాధిలోకి వెళుతున్నట్లు వెల్లడి

నిద్రలేమితో బాధపడుతున్నట్లు వివరణ

కేన్సర్ లేదు, అన్ని అవయవాలూ సక్రమంగా పనిచేస్తున్నట్లు వైద్య పరీక్షల్లో నిర్థారణ

మెరుగైన చికిత్సలందించే ఆస్పత్రులు లేవు

తనకు శిష్యులుగా ఉన్న వైద్యనిపుణుల‌చే వైద్యం

వైద్యుల సలహా మేరకు పడుకుని శ్యాసప్రక్రియ మెరుగుపరుచుకుంటున్న నిత్యానంద


ఇక జీవించాలని కోరుకోవడం లేదంటూ భక్తులకు సందేశం


తన ఆరోగ్యం గురించి భక్తులు ఆందోళన చెందవద్దని సూచన

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Kolli Venkata Kishore

Credits
facebook.com/srinithyananda.swami