Tap to Read ➤

కేసీఆర్‌తో పొత్తు ప్రసక్తే లేదు.. ఒంటరిగానే బరిలోకి..!

బీజేపీ, టీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
Venkatakishore kolli

టీఆర్ఎస్‌తో పొత్తు ఉండొద్దని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయం

టీ కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయాన్ని స్వాగతించిన రాహుల్ గాంధీ

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు

ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేసిన రాహుల్ గాంధీ

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

బీజేపీ, టీఆర్ఎస్ ప్రజల సంపదను దోచుకుంటున్నాయి.

అవినీతిమయైన, ప్రజా ధానాన్ని లూటీ చేసే పార్టీలతో పొత్తు ఉండదు.

టీఆర్ఎస్ పార్టీ తమకు తాము నేషనల్ పార్టీ, గ్లోబల్ పార్టీ అని ఊహించుకోవడంలో తప్పులేదు.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.

వచ్చే పార్లమెంట్ ఎన్నికలు విభజన శక్తులు, సంఘటిత శక్తులకు మధ్య పోరాటం

బీజేపీ, టీఆర్ఎస్ ప్రజల సంపదను దోచుకుంటున్నాయి.

మునుగోడు ఉప ఎన్నికకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయి.

బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు అంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించిన రాహుల్

బీజేపీ,ఆర్ఎస్ఎస్‌ దేశంలో విభజన రాజకీయాలు చేస్తున్నాయి

కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకుంటున్నా.

భారత్ జోెడో యాత్రతో ప్రజల్లో చైతన్యం నింపుతున్నాం

దేశ ప్రజల్లో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి