Tap to Read ➤

సోయా బీన్స్ అపార పోషకాల ఘని.. రోజూ తింటే సో హ్యాపీ..!

సోయా ఆరోగ్యానికి చాలా మంచిది.
Venkatakishore kolli

సోయా గింజల్లో విటమిన్-బి2, కె అధికం.







సోయా బీన్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్లను నియంత్రిస్తాయి.

సోయ గింజల్లో ఉండే అసంతృప్త కొవ్వులు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

గుండె కవాటాల్లో కొవ్వు పేరుకుపోవడాన్ని నిరోధిస్తాయి.

సోయాలో ఉండే లినోలెయిక్, లినోలెనిక్ యాసిడ్లు రక్తపోటు స్థిరంగా ఉండేలా చేస్తాయి.

సోయాలో పీచు మోతాదూ ఎక్కువే. జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేస్తుంది.

సోయాబీన్స్‌లో తీనడం వల్ల రక్తహీనతను నివారించవచ్చు.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

సోయలో ఉండే కాపర్, ఐరన్ ఎర్ర రక్త కణాల తయారీలో కీలకపాత్ర పోషిస్తాయి.

కాల్షియం, కాపర్, సెలీనియం, మెగ్నీషియం, జింక్ వంటి మినరల్స్ ఎముకల పెరుగుదలకు ఉపయోగపడతాయి.

ప్రమాదాల నుంచి ఎముకలు త్వరగా కోలుకోవడానికి సహకరిస్తాయి.

తరచూ సోయాబీన్స్ తినడం వల్ల ఆస్టియోపొరోసిస్ లాంటి వ్యాధుల్ని అరికట్టవచ్చు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి