Tap to Read ➤

కంటికి మేలుచేసే ఓమేగా కొవ్వు ఆమ్లాలు

కళ్లకు మేలు చేసే పోషకాలు

ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కంటి వాపూ ప్రక్రియను తగ్గిస్తాయి

కన్నీటిలో నూనె పొరునూ మెరుగుపరుస్తాయి

కొవ్వు ఆమ్లాలు, కళ్లు పొడిబారకుండా కాపాడతాయి

జియాగ్జాంతిన్,ల్యూటీన్ అనే కేరొటినాయిడ్లతో కళ్లకు మేలు

రెటీనాలోని మాక్యూలా క్షీణత, శుక్లాల నివారణకు తోడ్పడతాయి

పాలకూర, బ్రకోలి వంటి వాటితో జియాగ్జాంతిన్ ,ల్యూటిన్ లభిస్తుంది

విటమిన్ సి రెటినా దెబ్బతినకుండా కాపాడుతుంది,నిమ్మ, నారింజ, బత్తాయి, జామ వాటిలో దండిగా ఉంటుంది

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 amaroju Nagaraju

Credits
google