Tap to Read ➤

నారింజ పండ్లతో ప్రయోజనాలెన్నో తెలుసా?

నారింజ పండ్లలో అనేక పోషకాల మిశ్రమం
amaroju Nagaraju

నారింజపండు శరీరంలోని రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడంలో నారింజపండు సహాయపడుతుంది

నారింజ పండు విటమిన్ సికి మంచి మూలం

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఆరోగ్యకరమైన చర్మం, బలమైన జుట్టు, కంటి చూపుకు నారింజ పండు ఉపయోగకారిణి

గర్భధారణ సమయంలో మహిళలకు నారింజ పండు సర్వరోగ నివారిణి

నారింజపండు మంచి మెడిసిన్ అంటున్న నిపుణులు

నారింజలో 170 కంటే ఎక్కువ ఫైటోకెమికల్స్, 60 ఫ్లేవనాయిడ్లు

క్యాన్సర్,కీళ్లనొప్పులు,మధుమేహం, అల్జీమర్స్ నుంచి ఆరెంజ్ ఉపశమనం కలిగిస్తుంది

నారింజ పండ్లను రోజూ తినడం వల్ల శరీరంలో ఉండే కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది

నారింజ పండ్లు తినడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి