Tap to Read ➤

పాకిస్థాన్ నూతన ప్రధానిగా షెహబాబ్ షరీఫ్ బాధ్యతలు..

పీఠమెక్కిన తొలిరోజే భారత్‌పై విషం చిమ్ముతూ వ్యాఖ్యలు

కశ్మీర్ లోయ నెత్తురోడుతోంది. అక్కడి ప్రజలకు దౌత్యపరమైన, రాజకీయ, నైతిక మద్దతు అందిస్తాం.

భారత్-పాకిస్థాన్ మధ్య సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నాం.

కశ్మీర్ వివాదం పరిష్కారమైతే తప్ప భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడవు.

కశ్మీర్ సమస్యపై చర్చించేందుకు భారత ప్రధాని మోదీ ముందుకు రావాలి

ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ దౌత్యపరంగా చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలం

చైనాతో పాకిస్థాన్ బంధం ఏ పరిస్థితుల్లోనూ చెక్కుచెదరదు.

పాక్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన షెహబాజ్ షరీఫ్ కు శుభాకాంక్షలు తెలిపిన భారత ప్రధానమంత్రి మోదీ

పాక్ లో శాంతి, సుస్థితరను భారత్ కోరుకుంటుంది. ప్రాంతీయ ఉగ్రవాదానికి తావుండకూడదన్న మోదీ

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com