Tap to Read ➤

పర్వాతాసనంతో మానసిక, శారీరక ఆరోగ్యం !

ఈ ఆసనంతో రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

పర్వతాసనం కొండ ఆకృతిని పోలి ఉంటుంది

ఈ ఆసనం వల్ల జీర్ణప్రక్రియ మెరుగవుతుంది.

పర్వతాసనం వల్ల రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది.

శరీర భాగాలు బిగుసుకుపోకుండా కదలికలు తేలికవుతాయి.


ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

పర్వతాసనం మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

చర్మం కాంతివంతంగా మారుతుంది.

జట్టు కుదుళ్లు దృడంగా ఉంటాయి.

పర్వతాసనం వల్ల కండరాలు బలాన్ని పుంజుకుంటాయి.

వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు రావు.





పర్వతాసనం తరచూ చేయడం వల్ల నిద్రలేమి నుంచి బయటపడొచ్చు.

సైనస్ సంబంధ సమస్యలన్నీ పర్వతాసనం ద్వారా తగ్గుతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
twitter