Tap to Read ➤
టీడీపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ క్లారిటీ !
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో అద్భుతం జరగబోతోంది
వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఉపయోగపడేలా పొత్తులు
ప్రత్యామ్నాయ ప్రభుత్వ యత్నాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తా
ఏపీని రక్షించాలంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాల్సిన అవసరం ఉంది
రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరం కలిసి పనిచేయాలి
బీజేపీతో తమ అనుబంధం అద్భుతంగా ఉంది
బీజేపీతో జనసేన పొత్తు వందశాతం కొనసాగుతోంది
టీడీపీతో పొత్తుపై రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల క్షేమం కోసం బలమైన ఆలోచన విధానంతో ముందుకు కెళ్తాం
టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తుల ప్రస్తావన తీసుకొస్తే చూద్దాం
రాష్ట్రంలో వైసీపీ పాలన అస్తవ్యస్తంగా ఉంది
జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీతో కలిసి ఉమ్మడి కార్యాచరణ
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text