Tap to Read ➤

అనంతలో పవన్ కళ్యాణ్.. రైతులకు భరోసా ఇచ్చిన జనసేనాని

ఆత్మహత్య చేసుకున్న రైతన్న కుటుంబాలను జనసేనాని పవన్ కళ్యాణ్ పరామర్శించారు
కొత్త చెరువులో జనసేన పార్టీ

కౌలు రైతు భరోసా యాత్ర

ప్రారంభమైంది
ఆత్మహత్యకు పాల్పడిన కౌలు

రైతు సాకే రామకృష్ణ

కుటుంబానికి పవన్ పరామర్శ
పార్టీ తరఫున లక్ష రూపాయలు

ఆర్థిక సాయం రామకృష్ణ భార్య

సాకే సుజాతకు అందజేశారు
పార్టీ తరఫున అన్ని రకాలుగా

కుటుంబానికి అండగా

ఉంటామని పవన్ భరోసా

ఇచ్చారు
రామకృష్ణ చనిపోయిన తరువాత

తమ కుటుంబాన్ని ఎవరూ

పట్టించుకోలేదని పవన్ వద్ద

ఆవేదన వ్యక్తం చేసింది సుజాత
ప్రభుత్వం నుంచి ఎలాంటి

సాయం అందలేదని చెప్పిన

సుజాత
పవన్‌ కళ్యాణ్‌తో పాటు పార్టీ

సీనియర్ నాయకులు నాదెండ్ల,

నాగబాబు కూడా ఉన్నారు.