Tap to Read ➤

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్

కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టిన జనసేనాని

పెదవేగి, లింగపాలెం, చింతలపూడి మండలాల్లో పర్యటన

జనసేనానికి ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు

అప్పులు పాలై ఆత్మహత్య చేసుకున్న కుంటుంబాలకు పవన్ కల్యాణ్ భరోసా

Your browser doesn't support HTML5 video.

జానంపేట కౌలు రైతు మల్లికార్జునరావు కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం

Your browser doesn't support HTML5 video.

సాగు నష్టాలు, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు మల్లికార్జునరావు

Your browser doesn't support HTML5 video.

మల్లికార్జున రావు భార్య శివదుర్గను ఓదార్చిన పవన్ కల్యాణ్

Your browser doesn't support HTML5 video.

ఇద్దరు ఆడ బిడ్డల భవిష్యత్తుకు అండగా ఉంటామని హామీ


సుందరరావుపేటలో కౌలు రైతు కుటుంబానికి రూ. లక్ష ఆర్ధిక సాయం

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు భుక్యా వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన పవన్

జనసేన పార్టీ తరుపున రూ. లక్ష ఆర్థిక సాయం అందించిన పవన్ కల్యాణ్

ధర్మాజీగూడెంలో కౌలు రైతు దాసరి రాజారావు కుటుంబానికి పవన్ కళ్యాణ్ రూ. లక్ష ఆర్ధిక సాయం



కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text