Tap to Read ➤

పవన్ కల్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం విశేషాలు

శ్రీరామ నవమి సందర్భంగా పోస్టర్ రిలీజ్

క్రిష్ డైరెక్షన్‌లో పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం " హరిహర వీరమల్లు "

" హరిహర వీరమల్లు "

మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏఎం రత్నం, దయాకర రావు నిర్మిస్తున్నారు.

అగ్రెసివ్ లుక్‌లో కనిపిస్తున్న పవన్ కల్యాణ్ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

పవన్ కల్యాణ్ కు జోడిగా నిధి అగర్వాల్‌, నర్గీస్ ఫక్రీలు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

శ్రీరామ నవమి సందర్భంగా "హరి హర వీర మల్లు" సెట్స్‌లో చిత్రబృందం ప్రత్యేక పూజలు నిర్వహించింది.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఈ చిత్రాన్ని పీరియాడ్ యాక్షన్ అండ్ అడ్వెంచర్ డ్రామాలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయింది. గత ఏడాది కరోనా కారణంగా తాత్కాలికంగా నిలిపివేశారు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

పవన్ పాత్రకు అనుగుణంగా లుక్‌ను మార్చేశారు. యుద్ధ విన్యాస్యాలతో ఆకట్టుకుంటున్నారు.

ఈ సినిమా కథ 17వ శతాబ్ధంలో మొఘల్ పాలన సమయానికి చెందినదిగా తెలుస్తోంది.

"హరిహర వీరమల్లు"
"హరిహర వీరమల్లు"

అన్యాయాలపై తిరుగుబాటు దారుడు వీరమల్లు పాత్రలో పవన్ నటిస్తున్నారు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text
Credits
twitter/Mega Surya Production, twitter/MegaSuryaProduction, twitter/MegaSuryaProd