Tap to Read ➤

ఏపీని 'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్ర' చేస్తే పోలా..

జగన్ సర్కార్‌ను టార్గెట్ చేసిన జనసేనాని
Venkatakishore kolli

వైసీపీపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వ్యంగ్యాస్త్రాలు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

జగన్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ విమర్శలు

\

ఏపీని 'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్ర'గా ప్రకటించాలని ఎద్దేవా

వికేంద్రీకరణే సర్వతోముఖాభివృద్ధికి మంత్రం అనుకుంటే మూడు రాజధానులే ఎందుకు?

25 జిల్లాలను రాష్ట్రాలుగా ప్రకటించి.. 25 రాజధానులు ఏర్పాటు చేయండంటూ విమర్శలు

చట్టం, న్యాయం, రాజ్యాంగ వ్యవస్థకు అతీతంగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారు.

ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా ప్రభుత్వం వ్యవహారిస్తుంది.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఏపీలో వైసీపీ రాజ్యాంగాన్ని అమలు చేయండి అంటూ పవన్ వ్యంగ్యాస్త్రాలు

దేనికి విశాఖలో గర్జనలు అంటూ సీరియస్

అమెరికాలోని సౌత్ డకోట్‌లోని మౌంట్ రష్‌మోర్ ఫోటోను పోస్ట్ చేస్తూ రుషికొండకు అన్వయించిన పవన్

ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛ, విశ్వాసాలకు మౌంట్ రష్‌మోర్ చిహ్నం

రుషికొండ పర్వత శ్రేణుల్లో ఉన్న మౌంట్ దిగ్ మాంగే మోర్ .. ధన-వర్గ-కులస్వామ్యానికి చిహ్నమంటూ పవన్ ట్వీట్

పవన్ కల్యాణ్ విమర్శలపై ఏపీ మంత్రులు సీరియస్

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి