Tap to Read ➤

ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతా..

వైసీపీ, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం
Venkatakishore kolli

వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ పవన్ కల్యాణ్

తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ హెచ్చరిక

వైసీపీ నేతల వ్యాఖ్యలపై చెప్పు చూపిస్తూ ఆవేశంతో నిప్పులు చెరిగిన పవన్

ఇంకోసారి ప్యాకేజీ అంటే మర్యాదగా ఉండదు. దవడ వాచిపోయేలా కొడతా

వైసీపీ గూండాల్లారా.. ఒంటి చేత్తో మెడ పిసికేస్తా.

నా సహనం ఇంత కాలం మిమ్మల్ని కాపాడింది

వైసీపీలో నీచుల సమూహం ఎక్కువ. కులాల పేరుతో విమర్శలు చేయడం సభ్యతా?

వైసీపీతో యుద్ధానికి సిద్ధం. రాడ్లతోనా? హాకీ స్టిక్కులతోనా? దేనితో వస్తారో రండి తేల్చుకుందాం.

వైసీపీలోని కాపు నేతలు జగన్‌కు ఊడిగం చేసుకోండి.

కానీ కాపులను మాత్రం లోకువ చేయొద్దని పవన్ హెచ్చరిక

మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని పదేపదే వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.

విడాకుల ఇచ్చిన తర్వాతే ఇంకొకరిని పెళ్లి చేసుకున్నా

చట్ట ప్రకారం వారికి భరణం చెల్లించా. మొదటి భార్యకు రూ.5 కోట్లు, రెండో భార్యకు ఆస్తి రాసిచ్చా

దమ్ముంటే రండి.. గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం.

గత 8 ఏళ్లలో 6 సినిమాలు చేశా.. 130 కోట్లు సంపాదించా.. రూ. 33 కోట్లు పన్ను చెల్లించా

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి