Tap to Read ➤

రైలు ప్రయాణికులు హద్దుదాటితే బాదుడే !

రైలు ప్రయాణికులకు నూతన మార్గదర్శకాలు జారీ
Venkatakishore kolli

నైట్ జర్నీస్‌లో కొత్త రూల్స్ ప్రవేశపెట్టిన IRCTC

రాత్రి వేళల్లో బోగీలో ప్రయాణికులు గట్టిగా మాట్లాడకూడదు

మొబైల్ ఫోన్స్‌లో లౌడ్ స్పీకర్ ఆన్ చేసి పాటలు వినరాదు

రైల్వే స్టాఫ్ లేదా రాత్రి 10 గంటల తర్వాత టీటీఈ టికెట్ చెక్ చేయరాదుఎస్కార్ట్ గట్టిగా అరవరాదు

రైల్వే స్టాఫ్ లేదా ఎస్కార్ట్ గట్టిగా అరవరాదు

మిడిల్ బెర్త్ ప్రయాణికులు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఇబ్బంది లేకుండా నిద్రపోవచ్చు

సీటు కేటాయించిన ప్రయాణికులు రాకపోతే గంట లేదా రెండు స్టేషన్లు దాటాలక వేరేవారికి టీటీఈ సీటు కేటాయించాలి

కుటుంబంలో ఒకరికి సీటు కన్ఫార్మ్ అయ్యి.. మరొకరికి కాకపోయినా..

టికెట్‌ కన్ఫార్మ్ అయిన వ్యక్తి ప్రయాణంచకపోతే ఆ సీటు టికెట్ కన్ఫార్మ్ కాని వ్యక్తి ప్రయాణించవచ్చు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి