Tap to Read ➤

ఆరెంజ్ పండ్లు ఈ సమస్యలతో ఉన్న వారు అసలు తినకూడదు..

ఆరెంజ్ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే కొంతమంది వాటికి దూరంగా ఉండాలి.
Venkatakishore kolli

కడుపునకు సంబంధించిన సమస్యలు ఉంటే ఆరెంజ్ తినకపోవడం మంచిది.

కడుపు పట్టేయడం, అజీర్ణం వంటి సమస్యలు ఎదురౌతాయి.

ఆరెంజ్ పండ్లు ఎక్కువ తీసుకోవడం వల్ల దీనిలో ఉండే ఫైబర్ కారణంగా విరేచనాలు రావచ్చు.

కడుపు నొప్పి వచ్చినప్పుడు ఆరెంజ్  ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు.




ఆరెంజ్‌లో ఉండే యాసిడ్ కడుపు నొప్పిని మరింత పెంచుతుంది.

ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్న వారు ఆరెంజ్ జ్యూస్ తీసుకోరాదు.

ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల కడుపులో, ఛాతీలో మంట పెరుగుతుంది.




పళ్లలో కేవిటీ సమస్యతో బాధపడుతున్న వారు ఆరెంజ్‌కు దూరంగా ఉండాలి.






ఆరెంజ్‌లో ఉండే యాసిడ్ పళ్లలో ఉండే ఎనామిల్ కాల్షియంతో కలిసి బ్యాక్టీరియల్ ఇన్‌పెక్షన్ వస్తుంది.







కేవిటీ సమస్య ఉన్నవాళ్లు ఆరెంజ్ తింటే సమస్య మరింత పెరుగుతుంది.

డయాబెటిస్ ఉన్నవారు ఆరెంజ్ జ్యూస్‌లో చక్కెర కలుపుకొని తాగరాదు.

రాత్రి పడుకునే ముందు ఆరెంజ్ పండ్లను మాత్రం తినవద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు




రాత్రి పూట ఆరెంజ్ తినడం వల్ల చలువ చేసి జలుబు చేసే అవకాశం ఉంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి