Tap to Read ➤

స్టాలిన్‌తో రాజీవ్ హంతకుడు

జైలు నుంచి విడుద‌లైన పెర‌రివ‌ల‌న్

Your browser doesn't support HTML5 video.

సుప్రీం కోర్టు తీర్పుతో 31 ఏళ్ల జైలు జీవితానికి తెర

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకేసులో ఏడో నిందితుడుగా ఏజీ పెరరివలన్

జైలు నుంచి విడుదలైన పెరరివలన్ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌తో భేటీ

పెరరివలన్‌కు శాలువా కప్పి సన్మానించిన స్టాలిన్

పెరరివలన్‌ను ఆత్మీయంగా కౌగిళించుకున్న తమిళనాడు సీఎం

పెర‌రివ‌ల‌న్ కుటుంబ స‌భ్యుల‌తో ముచ్చ‌టించిన ముఖ్య‌మంత్రి

పెరరివలన్, అర్పుతమ్మాళ్‌లు ఓ ఇంటిని ఏర్పాటు చేసుకుని సంతోషంగా జీవించాలంటూ చెప్పిన స్టాలిన్

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Kolli Venkata Kishore

Credits
twitter