Tap to Read ➤
అంతరిక్షంలో అద్భుత దృశ్యం !
సుమారు 1000 ఏళ్ల తర్వాత ఒకే రేఖపై నాలుగు గ్రహాలు దర్శనం
శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాం ఒకే రేఖపై కనువిందు
తూర్పున సూర్యోదయానికి ముందు ఈ నాలుగు గ్రహాలు ఒకే రేఖపై దర్శనం
సౌర వ్యవస్థలో దీనిని "ప్లానెట్ పరేడ్" గా పేర్కొన్న సువేందు పట్నాయక్
2022 ఏప్రిల్ 26, 27 తేదీల్లో ఈ అరుదైన గ్రహాల కూర్పు కనువిందు చేసింది
పరిస్థితులు అనుకూలిస్తే టెలిస్కోప్ అవసరం లేకుండా వీటిని చూడవచ్చు
గతంలో సుమారు 1000 ఏళ్ల క్రితం క్రీ.శ 947లో ఇలాంటి దృశ్యం కనిపించింది.
ఏప్రిల్ 30న బృహస్పతి, శుక్రుడు అత్యంత దగ్గరగా రానున్నాయి
8 గ్రహాలు ఒకే వరుసలోకి రావాలంటే 170 ఏళ్లు పడుతుంది
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text
Credits
facebook
Home
More To Explore