Tap to Read ➤

కేంద్రం చెప్పినా ఆ 8 రాష్ట్రాలు మాట వినడం లేదు !

పెట్రోల్, డీజిల్ ధర పెరుగుదలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ఇంధన ధరలపై సుంకాన్ని కేంద్రం గత నవంబర్ తగ్గించింది

కొన్ని రాష్ట్రాలు తగ్గించాయి. కానీ 8 రాష్టాలు మాత్రం మాట వినడం లేదు

సహకార సమాఖ్య స్పూర్తితో ఆ రాష్ట్రాలు ఇప్పటికైనా తమ పన్నులను తగ్గించాలి

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017



ప్రజలకు ప్రయోజనాలు అందించడం లేదు.

అందుకే ఆ 8 రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికం

పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, తమిళనాడు, కేరళ, ఢిల్లీ రాష్ట్రాలు ఏదో ఒక సాకు చూపిస్తున్నాయి.

వ్యాట్ తగ్గిస్తే ఆ ప్రయోజనాలు ప్రజలకు అందుతాయి.

కర్నాటక, గుజరాత్, యూపీ వంటి రాష్ట్రాలు వ్యాట్ తగ్గించపోయి ఉంటే వేల కోట్లు ఆర్జించేవి

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text