Tap to Read ➤
కరోనా ముప్పు పోలేదు.. తస్మాత్ జాగ్రత్త !
దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య
కరోనా స్థితిపై రాష్ట్ర ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్పిరెన్స్
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
రాష్ట్రాల వారిగా వైరస్ తీవ్రత, పరిస్థితులపై ప్రధాని సమీక్ష
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
ఫోర్త్ వేవ్ వస్తే తీసుకోవాల్సిన చర్యలు, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, మందులపై ఆరా.
మార్చి నుంచి 12-14 ఏళ్ల వారికి టీకాలు అందిస్తున్నాం
6-12 ఏళ్ల వయసు చిన్నారులకు కూడా వ్యాక్సిన్ ఇచ్చేలా రెండు టీకాలకు అనుమతి
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ అప్రమత్తంగా ఉండాలి.
దేశ వ్యాప్తంగా 96 శాతం మంది వయోజనులు వ్యాక్సిన్ వేసుకున్నారు
కరోనా బారిన పడకుండా చూసే రక్షణ కవచం వ్యాక్సినేషన్ మాత్రమే
బహిరంగ ప్రదేశాల్లో కరోనా ప్రోటోకాల్ అమలు చేసేలా చర్యలు
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
కరోనా సవాళ్లను ఇంకా పూర్తి స్థాయిలో అధిగమించలేదు
వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేసేలా రాష్ట్రాలు చొరవ తీసుకోవాలి
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text