Tap to Read ➤
ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో ప్రధాని మోదీ భేటీ.
ద్వైపాక్షిక, వ్యూహాత్మక అంశాలపై ఇరువురి మధ్య చర్చ
రష్యా-ఉక్రెయిన్ పరిణామాలపై సంభాషణ
ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికనైన ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌కు అభినందనలు తెలిపిన మోదీ
మేక్రాన్‌తో భేటీ ఇద్దరు మిత్రుల కలయికగా అభివర్ణించిన ప్రధాని మోదీ
జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించిన భారత ప్రధాని
ఉక్రెయిన్ యుద్దంలో విజేతలంటూ ఎవరూ ఉండబోరన్న మోదీ
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలపై ప్రభావం
బుధవారం డెన్మార్క్‌లో జరిగిన 2వ ఇండియా-నార్డిక్ ప్రధానుల సదస్సులో పాల్గొన్న మోదీ
నార్వే, స్వీడన్, ఐస్ లాండ్, ఫిన్ లాండ్ దేశాల ప్రధానులతో వరుసగా మోదీ భేటీ
ముగిసిన ప్రధాని మోదీ మూడు రోజుల యూరప్ దేశాల పర్యటన
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text
Credits
Twitter
Home
More To Explore