Tap to Read ➤

భారతదేశ ప్రధానమంత్రుల మ్యూజియం..!

తొలి టికెట్ కొనుగోలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

" ప్రధానమంత్రి సంగ్రహాలయ "

దేశాన్ని పరిపాలించిన 14 మంది మాజీ ప్రధానులకు మ్యూజియం అంకితం.

Your browser doesn't support HTML5 video.

అధునాతన సాంకేతికతలో రూపొందించిన మ్యూజియంను రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ప్రారంభించారు.






ఢిల్లీలోని తీన్ మూర్తి ఎస్టేట్‌లో 'ప్రధానమంత్రి సంగ్రహాలయ' మ్యూజియం ఏర్పాటు.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

అభివృద్ధిలో దూసుకెళ్తోన్న భారత్‌ను ప్రతిబింబించేలా మ్యూజియంను రూపొందించిన అధికారులు

మాజీ ప్రధానుల జీవితాల్లో చోటుచేసుకున్న పరిణామాలు, వారి పాలనలో దేశాభివృద్ధి, ఎదురైన సవాళ్లను మ్యూజియం ద్వారా ప్రజలు తెలుసుకోనేలా ఏర్పాటు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

స్వాతంత్య్ర పోరాట ఘట్టాలను కూడా తెలుసుకునేలా మ్యూజియం రూపకల్పన

దేశాన్ని పాలించిన ప్రధానుల సేవల్ని గుర్తించడమే సంగ్రహాలయం ముఖ్య ఉద్దేశం.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text