Tap to Read ➤

సీక్రెట్‌గా నటి పూర్ణ పెళ్లి.. దుబాయ్‌లో ఇలా..!

దుబాయ్ షేక్‌ను వివాహం చేసుకున్న హీరోయిన్
Venkatakishore kolli

పెళ్లి పీటలు ఎక్కిన టాలీవుడ్ ప్రముఖ నటి పూర్ణ అలియాస్ సామ్నా కాశీం

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

దుబాయ్‌కు చెందిన జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ షానిద్ ఆసిఫ్ అలీతో వివాహం

దుబాయ్‌లో ఎంతో నిరాడంబరంగా జరిగిన వివాహ వేడుక

కేవలం ఇరు కుటుంబాల పెద్దలు, బంధువులు మధ్య వివాహం

ముస్లిం పద్దతిలో జరిగిన పూర్ణ, షానిద్ ఆసిఫ్ అలీల వివాహం

షానిద్ ఆసిఫ్ అలీతో వివాహం ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన పూర్ణ

పట్టుచీర కట్టుకుని రాణిలా దర్శనమిచ్చిన పూర్ణ

తన భర్త గురించి ఎమోషనల్ కామెంట్స్ చేసిన పూర్ణ

ఎలాంటి క్లిష్ట పరిస్థితులు, సందర్భాలు ఎదురయినా నేను మీకు అండగా ఉంటానని వాగ్దానం చేస్తున్నా అంటూ కామెంట్స్

‘శ్రీ మహాలక్ష్మీ’ సినిమాతో హీరోయిన్‌ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పూర్ణ

‘అవును’, ‘అవును 2’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన పూర్ణ

‘సీమటపాకాయ్’, ‘సిల్లీ ఫెలోస్’, ‘అదుగో’, ‘రాజుగారి గది’, ‘మామ మంచు అల్లుడు కంచు’ అఖండ సహా ఎన్నో చిత్రాలతో పాపులర్ అయింది.

వరుసగా సినిమాలు, టీవీ షోలతో కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌తో ఉన్న పూర్ణ

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి