Tap to Read ➤

వైసీపీతో కాంగ్రెస్ పొత్తు సాధ్యమేనా ?

అధికారమే లక్ష్యంగా సొనియా గాంధీకి ప్రశాంత్ కిషోర్ కొత్త ప్రతిపాదనలు

బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో కీలకంగా మారిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

ఏపీలో రాజకీయల్లో కొత్త సమీకరణాలు. జాతీయ స్థాయిలో చర్చ

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులకు రాజకీయ వ్యవహారాల్లో కీలకమైన పీకే

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు పూర్వవైభవం తెచ్చేందుకు కసరత్తు

జాతీయ స్థాయిలో కొత్త సమీకరణాలకు తెర తీస్తూ కొత్త ప్రతిపాదనలు తెచ్చిన పీకే

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఏపీలో వైసీపీతో జత కట్టాలి. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయాలని ప్రతిపాదన

తమిళనాడులో డీఎంకే, మహారాష్ట్రలో ఎన్సీపీ, పశ్చిమబెంగాల్ లో టీఎంసీతో జతకట్టాలని సూచన

5-6 పార్టీలతో పొత్తుల ద్వారా 2024లో అధికారంలోకి రావచ్చని ప్రశాంత్ కిషోర్ వ్యూహం

వైసీపీతో కాంగ్రెస్ పొత్తు కోసం ముందుకు వచ్చినా జగన్ అంగీకరించే అవకాశం లేదంటున్న వైసీపీ వర్గాలు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text