Tap to Read ➤
ప్రశాంత్ కిశోర్ "జన్ సురాజ్" పార్టీ
ప్రత్యక్ష రాజకీయల్లోకి వచ్చేందుకు త్వరలోనే రాజకీయ పార్టీ
ప్రజల కోసం పనిచేయాల్సిన సమయం వచ్చిందంటూ ప్రకటన
'జన్ సురాజ్ - ప్రజా సుపరిపాలన' బిహార్ నుంచి ప్రారంభిస్తా
గత 10 ఏళ్లుగా ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తూ ఎన్నో ఒడుదొడుకుల ప్రయాణం చేశాం
జనం పక్షాన విధివిధానాలను రూపొందించా
ప్రజల సమస్యలను మరింత లోతుగా తెలుసుకునేందుకు వారి వద్దకే నేరుగా వెళ్లాల్సిన సమయం వచ్చింది
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిహార్ నుంచి పోటీ దిగే అవకాశం
తమ పార్టీలో చేరాలంటూ కాంగ్రెస్ ఆహ్వానాన్ని తిరస్కరించిన పీకే
గతంలో బీహార్ సీఎం నీతీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూలో చేరిన పీకే
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ పార్టీ నుంచి బహిష్కరించిన జేడీయూ
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text