Tap to Read ➤

కాంగ్రెస్‌కు హ్యాండ్ ఇచ్చిన ప్రశాంత్ కిశోర్ !

పార్టీలో చేరాలంటూ సోనియా గాంధీ అందించిన ఆఫర్ తిరస్కరణ

కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదంటూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ట్విస్ట్

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

హస్తం పార్టీకి సలహాదారుగా మాత్రమే పనిచేస్తా




కాంగ్రెస్ పార్టీలో చేరడం కంటే సలహాదారుగానే పనిచేయడమే అవసరం

కాంగ్రెస్ పార్టీ నిర్మాణపరమైన సమస్యల్లో పాతుకుపోయింది

కాంగ్రెస్‌కు తన కన్నా నాయకత్వం, సమిష్టి సంకల్పం అవసరం

మూలాల నుంచి కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం జరగాల్సి ఉంది.

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆహ్వానాన్ని స్వీకరించలేకపోతున్నా.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text