Tap to Read ➤

చలికాలంలో అనారోగ్య సమస్యలకు చిట్కాలు

శీతకాలంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు
amaroju Nagaraju

గొంతు నొప్పి, గొంతులో గరగర, శ్వాసకోశ సమస్యలకు ఆయుర్వేద మూలిక అల్లం టీ

తేనేలోని యాంటీబయాటిక్స్ గొంతు నొప్పి, జలుబు, దగ్గు సమస్యలన్నింటినీ తొలగిస్తుంది.

దగ్గు, ఉబ్బసం, గొంతునొప్పికి అద్భుతమైన ఔషధం లైకోరైస్

వెల్లుల్లి తో పొడి దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం

పొడి దగ్గు, కోరింత దగ్గు చికిత్స కోసం ఉపయోగించే మూలిక థైమ్ టీ

గోరువెచ్చటి నీరు, గోరువెచ్చటి సూప్స్ తాగితే... వెంటనే ఉపశమనం కలుగుతుంది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

దగ్గు, జలుబుతో బాధపడేవారు ఈ పసుపు పాలను తాగితే ఇట్టే ఉపశమనం లభిస్తుంది

వాము, మెంతులు, పసుపు, నాలుగైదు నల్ల మిరియాలు మిశ్రమంతో ఉపశమనం

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి