Tap to Read ➤
శ్రీ "లంకా" దహనం
ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక
హింసాకాండతో అట్టుడుకుతున్న ద్వీపదేశం
దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు
అందోళనల్లో ఓ ఎంపీ సహా ఐదుగురు మృతి, 200 మందికి గాయాలు
ప్రధానమంత్రి పదవికి మహీంద రాజపక్స రాజీనామా
హంబన్ టోటలోని రాజపక్స పూర్వీకుల ఇంటికి నిప్పు
మహీంద కేబినెట్లో పలువురు మంత్రుల నివాసాలను తగలబెట్టిన ఆందోళనకారులు
కొలంబోలో ప్రధాని నివాసాన్ని ముట్టడించిన నిరసనకారులు
కట్టుదిట్టమైన భద్రత నడుమ రాజపక్సను సురక్షిత ప్రాంతానికి తరలింపు
మహీందను అరెస్ట్ చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్
మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అధ్యక్షుడు గొటబాయ చర్యలు
శ్రీలంక వ్యాప్తంగా కొనసాగుతున్న కర్ఫ్యూ
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text
Credits
pti, twitter, PTI
Home
More To Explore