Tap to Read ➤

బీట్‌రూట్‌తో నిగనిగలాడే చర్మ సౌందర్యం

బీట్‌రూట్ ఆరోగ్యాన్నే కాదు.. అందాన్ని పెంచుతుంది.
Venkatakishore kolli

బీట్‌రూట్‌లో విటమిన్లు, ప్రొటీన్లు, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు అధికం

వృద్ధాప్య ఛాయలు, ముడతలు పోగొడుతుంది.

తరచూ బీట్‌రూట్ జ్యూస్ తీసుకోవడవం వల్ల చర్మం నిగనిగలాడుతుంది.


చర్మ సమస్యలు తగ్గటానికి తోడ్పడుతుంది.


జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో చక్కగా పనిచేస్తుంది.

బీట్‌రూట్ జ్యూస్‌లో ఉండే ఐరన్ దెబ్బతిన్న కణాలను పునరుత్తేజితం చేస్తాయి.

తద్వారా చర్మం నిగనిగలాడుతుంది

బీట్‌రూట్‌లో ఉండే బెటలెయిన్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి.

డీఎన్ఏ దెబ్బతినకుండా కాపాడతాయి.

బీట్‌రూట్ తరచూ తీసుకోవడం వల్ల అన్ని కణాలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి.

బీట్‌రూట్ జ్యూస్‌తో పాటు క్యారట్, దోసకాయను కలిపి తీసుకుంటే మొటిమలు తగ్గుతాయి.

వారానికి రెండు రోజులు బీట్‌రూట్ గుజ్జు, నిమ్మరసం కలిపి ముఖానికి రాస్తే నిగారింపు వస్తుంది

బీట్‌‌రూట్ జ్యూస్‌లో రెండు టీస్పూన్ల తేనె కలిపి ముఖమంతటా రాస్తే చర్మం మృదువుగా మారుతుంది.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

రక్త నాణ్యతను మెరుగుపరుపరచడంలో బీట్‌రూట్ చక్కగా పనిచేస్తుంది

క్యాన్సర్‌ కారకాలతో పోరాడుతుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి