Tap to Read ➤
ఇంట్రెస్టింగ్ : ఖైదీకి పెరోల్..!!
ఓ బిడ్డకు తండ్రి అయ్యేందుకుగాను ఓ ఖైదీకి 15 రోజుల పాటు పెరోల్‌పై విడుదల చేసింది రాజస్థాన్ హైకోర్టు
రాజస్థాన్‌లో భార్య భర్తలు నివసించేవారు
భర్త ఓ కేసులో నిందితుడిగా తేలడంతో జీవితకాల శిక్ష విధించింది కోర్టు
తన భర్త జైలులో ఉండటంతో తాను సర్వం కోల్పోయానంటూ కోర్టుకెళ్లింది భార్య
తనకు సంతానం కావాలని, తన భర్తను విడుదల చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది
భార్య బాధను అర్థం చేసుకున్న హైకోర్టు ఖైదీగా ఉన్న ఆ భర్తకు 15 రోజులు పెరోల్‌పై విడుదల
సంతానం కావాలన్న భార్య కోరిక సరైనదే అని భావించిన కోర్టు
అది సాధ్యపడదని అడ్డుకుంటే భార్య హక్కులను కాలరాసినట్లే అవుతుంది: కోర్టు
ఖైదీ భర్తను రూ.50వేల వ్యక్తిగత పూచీకత్తుపై పెరోల్‌పై విడుదల చేస్తూ ఆదేశాలు