Tap to Read ➤

భారత ఎన్నికల ప్రధాన అధికారిగా రాజీవ్ కుమార్

నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ

మే 14తో ముగియనున్న ప్రస్తుత సీఈసీ సుశీల్ చంద్ర పదవీకాలం

సుశీల్ చంద్ర స్థానంలో రాజీవ్ కుమార్ నియామకం


మే 15న బాధ్యతలు చేపట్టనున్న రాజీవ్ కుమార్

కేంద్ర ఎన్నిక సంఘంలో కమిషనర్‌గా సెప్టెంబరు 2020లో చేరిక

1984 బ్యాచ్ జార్ఖండ్ క్యాడర్‌కు చెందిన రాజీవ్ కుమార్

గతంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన రాజీవ్ కుమార్

పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ సెలక్షన్ బోర్డు చైర్మన్‌గా వ్యవహరించిన రాజీవ్ కుమార్

అభినందనలు తెలిపిన కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text