Tap to Read ➤

ప్రేమలో మునిగితేలుతున్న రకుల్ ప్రీత్ సింగ్.. పెళ్లి ఎప్పుడంటే ?

టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఢిల్లీ బ్యూటీ రకుల్

తన నటన, అందంతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్

బ్రూస్‌లీ,  నాన్నకు ప్రేమతో, ధృవ, సరైనోడు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు

కొంత కాలంగా తెలుగు స్క్రీన్‌పై కనిపించని రకుల్ ప్రీత్‌సింగ్

ప్రస్తుతం బాలీవుడ్‌ వరుస సినిమాలు చేస్తూ తన అదృష్ణాన్ని పరీక్షించుకుంటుంది.

తాజాగా తన పెళ్లి వార్తలు, తెలుగు సినిమాలకు దూరంగా ఉండటంపై అభిమానుల ప్రశ్నలకు స్పందించిన బ్యూటీ

తాను ఈ స్థాయిలో ఉన్నానంటే తెలుగు చిత్ర పరిశ్రమే కారణం అని వివరణ

తెలుగు అభిమానులను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా

త్వరలోనే టాలీవుడ్‌లో నటిస్తానని వెల్లడి

బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో మునిగితేలుతున్న ఉన్న రకుల్

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ రకుల్ తమ్ముడు అమన్‌ప్రీత్ చెప్పినట్లు మీడియాలో వార్తలు

తన పెళ్లి వార్తలపై స్పందిస్తూ నా జీవితం నాకే తెలియపోడం హాస్యాస్పదంగా ఉందంటూ వ్యాఖ్యలు

బ్రదర్ అమన్‌.. నా పెళ్లిపై నిజంగానే నువ్వు స్పష్టతనిచ్చావా.?

నా పెళ్లి గురించి నాక్కూడా చెప్పాలి కదా బ్రదర్ అంటూ వ్యాఖ్య

ప్రస్తుతం డాక్టర్ జీ, థ్యాంక్‌ గాడ్, ఛత్రివాలి, ఇండియన్-2 చిత్రాల్లో రకుల్ నటిస్తోంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
instagram