Tap to Read ➤
రామోజీరావు ఇంట పెళ్లి వేడుక
వైభవంగా బృహతి - వెంకట్ అక్షయ్ వివాహ మహాత్సవం
Kolli Venkata Kishore
రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు మనువరాలు బృహతి పరిణయ మహాత్సవం రామోజీ ఫిల్మ్ సిటీ వేదిగా జరిగింది.
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్, శైలజ దంపతుల కుమార్తె బృహతి, దండమూరి అమర్ మోహన్ దాస్, అనితల కుమారుడు వెంకట్ అక్షయ్ వివాహం.
శనివారం రాత్రి
గం. 12.18 ని.ల శుభముహూర్తాన వివాహ బంధంతో ఒక్కటైన
బృహతి-అక్షయ్.
నూతన వధూవరులను ఆశీర్వదించిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు
వివాహ వేడుకకు హాజరైన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. అగ్ర నటులు రజనీకాంత్, చిరంజీవి
వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు
వివాహ మహాత్సవానికి హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు
నూతన వధూవరులను ఆశీర్వదించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
బృహతి- వెంకట్ అక్షయ్ జంటను ఆశీర్వదించిన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్