Tap to Read ➤
ఒక్కటైన రణబీర్ కపూర్, ఆలియాభట్
ముంబైలోని వాస్తు అపార్ట్మెంట్లో వైభవంగా వివాహం
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్, ఆలియాభట్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
ముంబైలోని బాంద్రాలో ఉన్న వాస్తు బిల్డింగ్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది.
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
ప్రేమ జంట పెళ్లికి కరీనా కపూర్, నీతూ కపూర్, కరిష్మా కపూర్, సోనీ రజ్దాన్, మహేష్ భట్, షహీన్ భట్, సైఫ్ అలీఖాన్, ఆకాశ్ అంబానీతో పాటు పలువురు ప్రముఖులు హాజరు.
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
బంధువులు, స్నేహితుల సమక్షంలో బాలీవుడ్ ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు.
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
నవ వధూవరులను సినీ ప్రముఖులు ఆశీర్వదించి శుభాకాక్షలు తెలిపారు.
Add Button Text
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
తమ వివాహానికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఆలియాభట్
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
ఈ క్షణం తమకెంతో ప్రత్యేకమైంది. మరెన్నో అనుభూతులను పంచుకోవడానికి ఎంతో ఎదురు చూస్తున్నామంటూ వ్యాఖ్యలు
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Credits
instagram.com/aliaabhatt
Home
More To Explore