Tap to Read ➤
ఈ రోజు మీ రాశి ఫలాలు ..
ఏప్రిల్ 15 శుక్రవారం 2022
మేషరాశి వారికి ఈ రోజు కుటుంబంలో స్వల్ప వివాదాలు. ప్రయాణాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఉంటాయి.
వృషభరాశి వారికి ఈ రోజు మిత్రులు, కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు
మిధునరాశి వారికి ఈ రోజు మిత్రులతో వివాదాలు తీరతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. పనులలో జాప్యం. ఖర్చులు పెరుగుతాయి
కర్కాటకరాశి వారికి ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో ప్రతిబంధకాలు. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం.
సింహరాశి వారికి ఈ రోజు అనుకున్న పనులు దిగ్విజయంగా సాగుతాయి. దూరపు బంధువుల కలయిక.వాహనయోగం. ఆస్తుల కొనుగోళ్లు.
కన్యారాశి వారికి ఈ రోజు మిత్రులు, బంధువులతో అకారణ వైరం. కుటుంబంలో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. ఉద్యోగాలలో చికాకులు.
తులారాశి వారికి ఈ రోజు సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ఇంటాబయటా అనుకూలం. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.
వృశ్చికరాశి వారికి ఈ రోజు రుణవిముక్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. చర్చల్లో పురోగతి.
ధనుస్సురాశి వారికి ఈ రోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు
మకరరాశి వారికి ఈ రోజు మిత్రులతో వివాదాలు. ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు కొంత అనుకూలం.
కుంభరాశి వారికి ఈ రోజు మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.
మీనరాశి వారికి ఈ రోజు సన్నిహితుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com