Tap to Read ➤

ఈ రోజు మీ రాశి ఫలాలు..

ఏప్రిల్ 17 ఆదివారం 2022


మేషరాశి వారు ఈ రోజు కొత్త పనులకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి.

వృషభరాశి వారికి ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబసమస్యలు. మిత్రులతో కలహాలు.

మిధునరాశి వారికి ఈ రోజు ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా నిరుత్సాహం. ఆరోగ్యభంగం. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు.

కర్కాటకరాశి వారికి ఈ రోజు కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. ప్రముఖుల పరిచయం. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

సింహరాశి వారికి ఈ రోజు వ్యవహారాలలో ఆటంకాలు. ప్రయాణాలు విరమిస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.

కన్యారాశి వారికి ఈ రోజు పనుల్లో విజయం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు.

తులారాశి వారికి ఈ రోజు బంధువులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యయప్రయాసలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటుంది.

వృశ్చికరాశి వారికి ఈ రోజు పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

ధనుస్సురాశి వారికి ఈ రోజు రుణఒత్తిడులు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు లాభిస్తాయి.

మకరరాశి వారికి ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో ప్రతిబంధకాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో నిరాశ.

కుంభరాశి వారికి ఈ రోజు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యయప్రయాసలు. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం.

మీనరాశి వారికి ఈ రోజు విద్యార్థులకు అనుకూల పరిస్థితులు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text