Tap to Read ➤

ఈ రోజు మీ రాశి శుభ ఫలాలు..!

మే 17 మంగళవారం 2022
Kolli Venkata Kishore

మేషరాశి వారికి ఈ రోజు సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి, ధనలాభాలు. పరిచయాలు విస్తృతమవుతాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరం.

వృషభరాశి వారికి ఈ రోజు పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

మిధునరాశి వారికి ఈ రోజు రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనులలో తొందరపాటు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కర్కాటకరాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

సింహరాశి వారికి ఈ రోజు సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనుల్లో విజయం. బంధువుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ఉన్నతస్థితి.

కన్యారాశి వారికి ఈ రోజు కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు. ఉద్యోగాలలో మార్పులు.

తులారాశి వారికి ఈ రోజు పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు రాగలవు. చిత్రమైన సంఘటనలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోగతి.

వృశ్చికరాశి వారికి ఈ రోజు దూరప్రయాణాలు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులు నిదానిస్తాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు మరింత పెరుగుతాయి.

ధనుస్సురాశి వారికి ఈ రోజు ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

మకరరాశి వారికి ఈ రోజు కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం. విందువినోదాలు. కొత్త నిర్ణయాలు. భూ, వాహనయోగాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు.

కుంభరాశి వారికి ఈ రోజు సభలు,సమావేశాలలో పాల్గొంటారు. రుణదాతల ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

మీనరాశి వారికి ఈ రోజు వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి