Tap to Read ➤

ఈ రాశుల వారికి కుటుంబసభ్యులతో వివాదాలు

ఏప్రిల్ 22 శుక్రవారం 2022

మేషరాశి వారికి ఈ రోజు ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

వృషభరాశి వారికి ఈ రోజు పనుల్లో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు అధికమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.



మిధునరాశి వారికి ఈ రోజు శ్రమ పెరిగినా ఫలితం కనిపిస్తుంది. వ్యవహారాలలో విజయం. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.

కర్కాటకరాశి వారికి ఈ రోజు పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో సఖ్యత. విందువినోదాలు. పనుల్లో విజయం. నూతన ఉద్యోగప్రాప్తి. వాహనయోగం.

సింహరాశి ఈ రోజు పనుల్లో జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యం.

కన్యారాశి వారికి ఈ రోజు ఉద్యోగావకాశాలు నిరాశ పరుస్తాయి. దూరప్రయాణాలు. పనుల్లో జాప్యం. అనారోగ్యం. స్నేహితులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు.

తులారాశి వారికి ఈ రోజు పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష ఆదరణ. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. భూములు కొంటారు.

వృశ్చికరాశి వారికి ఈ రోజు కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ఆరోగ్యభంగం. విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారాలలో చిక్కులు.

ధనుస్సురాశి వారికి ఈ రోజు పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

మకరరాశి వారికి ఈ రోజు మిత్రులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. విచిత్ర సంఘటనలు. వ్యాపారాలు మందగిస్తాయి.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

కుంభరాశి వారికి ఈ రోజు నూతన ఉద్యోగలాభం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆహ్వానాలు అందుతాయి.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

మీనరాశి వారికి ఈ రోజు ఇంటర్వ్యూలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text