Tap to Read ➤

ఈ రోజు రాశి ఫలాలు...

మే 5 గురువారం 2022

మేషరాశి వారికి ఈ రోజు ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు మీ అంచనాలకు తగినట్లుగా ఉంటుంది.

వృషభరాశి వారికి ఈ రోజు మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణాలు చేస్తారు. ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.

మిధునరాశి వారికి ఈ రోజు కొత్త విషయాలు గ్రహిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వస్తులాభాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహం.

కర్కాటకరాశి వారికి ఈ రోజు సన్నిహితుల నుంచి సమస్యలు. అనారోగ్యం. పనుల్లో అవాంతరాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బంది కలిగిస్తాయి.

సింహరాశి వారికి ఈ రోజు కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. నూతన వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు.

కన్యారాశి వారికి ఈ రోజు ఆశ్చర్యకరమైన సంఘటనలు. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువులతో సత్సంబంధాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

తులారాశి ఈ రోజు దూరప్రయాణాలు. పనుల్లో ప్రతిబంధకాలు. రుణబాధలు. పనులు నెమ్మదిగా సాగుతాయి. వాహన విషయంలో జాగ్రత్తలు అవసరం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందిగా ఉండవచ్చు.

వృశ్చికరాశి వారికి ఈ రోజు మిత్రులతో కలహాలు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

ధనుస్సురాశి వారికి ఈ రోజు ఇంటాబయటా ప్రోత్సాహం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

మకరరాశి వారికి ఈ రోజు పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు తొలగి ఊరట చెందుతారు.

కుంభరాశి వారికి ఈ రోజు వ్యవహారాలలో ఆటంకాలు. బా«ధ్యతలు పెరుగుతాయి. సన్నిహితులతో మాటపట్టింపులు. రుణయత్నాలు సాగిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

మీనరాశి వారికి ఈ రోజు కొన్ని పనులు వాయిదా పడతాయి. అనుకోని ప్రయాణాలు. స్థిరాస్తి వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text