Tap to Read ➤

వెల్లుల్లితో సైడ్ ఎఫెక్ట్స్

ఆహారంలో మరీ ఎక్కువగా వాడితే ప్రాణాపాయ సమస్యలు
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

భారతీయ వంటకాలలో వెల్లుల్లి వాడకం ఎక్కువ.

వెల్లుల్లిని కేవలం వంటలలోనే కాకుండా ఔషధంగా కూడా తీసుకుంటారు.

రోగనిరోధక శక్తిని పెంపొందించే గుణాలు వెల్లుల్లిలో అధికం

కానీ వెల్లుల్లిని అతిగా తీసుకోవడం ఆరోగ్యానికి ఎన్నో విధాలా హానీ

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

వెల్లుల్లిని అతిగా తీసుకోవడం వలన లివర్ పనితీరు దెబ్బతినవచ్చు.

వెల్లులి వలన గ్యాస్ ఫార్మ్ అయి ఇబ్బందులు తలెత్తుతాయి.

వెల్లుల్లి నూనెను ఖాళీ కడుపుతో తీసుకుంటే హార్ట్ బర్న్, వికారం మరియు వాంతుల సమస్య వేధించవచ్చు.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

అతిగా పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం వలన స్కిన్ ఇరిటేషన్ కి గురికావచ్చు.

వెల్లుల్లిని అతిగా తీసుకోవడం వలన కంటి చూపులో తేడా రావచ్చు.

గర్భిణీలు వెల్లుల్లిని అతిగా తీసుకోకూడదు.

అతిగా వెల్లుల్లిని తీసుకోవడం వలన గర్భిణీలలో ముందస్తు ప్రసవం అయ్యే సూచనలు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text