Tap to Read ➤

ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ ప్రాముఖ్యత

ఈ భవనం మొత్తం 8 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది

ఏ దేశ అధ్యక్షులైనా, ప్రధాని అయినా ఇండియాలో పర్యటిస్తే హైదరాబాద్ హౌస్ అడుగుపెట్టాల్సిందే

అతిథులుగా రాచమర్యాదలను అందుకుంటారు.


దౌత్యపరమైన చర్చలు, ఒప్పందాలు ఈ ప్యాలెస్ వేదికగానే జరుగుతుంటాయి

అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, ఒబామా, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, యూకే ప్రధాని బోరిస్ వంటి ప్రముఖులు వచ్చారు

ఢిల్లీలో విడిది కోసం ఒక భవనం ఉండాలన్న ఉద్దేశంతో ఏడో నిజాం ఈ భవనానికి శ్రీకారం చుట్టారు.

నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎంతో ఇష్టపడి ఈ రాజమహల్ కట్టించుకున్నారు.

నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎంతో ఇష్టపడి ఈ రాజమహల్ కట్టించుకున్నారు.

సీతాకోక చిలుక ఆకారంలో రాజసం ఉట్టిపడేలా దీని నిర్మాణ శైలి ఉంటుంది

ఎత్తైన గుమ్మటం హైదరాబాద్ హౌస్ కు ప్రధాన ఆకర్షణ



అప్పట్లోనే దీని నిర్మాణం కోసం రూ.1.20 కోట్లు వెచ్చించారు

అంతర్జాతీయ ప్రమాణాలతో మొత్తం 36 గదులు నిర్మించారు

ఇస్లాం సంప్రదాయ పద్ధతికి కాస్త భిన్నంగా ఆధునిక యూరోపియన్ శైలిలో నిర్మాణం

బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ ల్యూటీన్, భారత ఆర్కిటెక్చర్ అబ్దుల్లా భంజి కలిసి రూపొందించారు.

ఈ భవనాన్ని 1926లో మొదలు పెట్టి 1928లో పూర్తి చేశారు.

కానీ నిజాం రాజు కేవలం నాలుగు సార్లు మాత్రమే ఈ ప్యాలెస్ ను సందర్శించారు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ భవనం హైదరాబాద్ హౌస్ గా మారింది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text
Credits
facebook