Tap to Read ➤

కృష్ణ మృతికి అసలు కారణాలు ఇవే.. వైద్యులు ఏం చెప్పారంటే..?

శోకసంద్రంలో కుటుంబ సభ్యులు, అభిమానులు, తెలుగు సినీలోకం






దిగ్గజ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ ( 79 ) కన్నుమూత





కాంటినెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన కృష్ణ


కృష్ణ చనిపోవడానికి అసలు కారణాలు వెల్లడించిన కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు




గుండెపోటు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయినట్లు స్పష్టం చేసిన కాంటినెంటల్ ఆస్పత్రి ఛైర్మన్, ఎండీ డాక్టర్ గురు ఎన్ రెడ్డి





గుండెపోటుతో ఆస్పత్రికి వచ్చిన కృష్ణకు వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించి సీపీఆర్ చేసిన వైద్యులు

చికిత్స చేయడం ప్రారంభిచేటప్పటికే కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉంది.

రెండు మూడు గంటల తర్వాత పలు అవయవాలు పనిచేయడం మానేశాయి.

నాలుగు గంటల తర్వాత డయాలసిస్ కూడా చేసినట్లు వైద్యులు వెల్లడి




కృష్ణకు అందిస్తున్న వైద్యం గురించి ఎప్పటికప్పుడు వారి కుటుంబసభ్యులకు తెలియజేసిన వైద్యులు.


సోమవారం సాయంత్రం మరింత విషమించిన కృష్ణ ఆరోగ్యం

ఎలాంటి చికిత్స చేసినా ఫలితం ఉండదని వైద్యుల బృందం నిర్ధారణ





మంగళవారం తెల్లవారుజామున 4.09 నిమిషాలకు తుది శ్వాస విడిచిన కృష్ణ





కృష్ణ భౌతికకాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన కాంటినెంటల్ ఆస్పత్రి సిబ్బంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
twitter