Tap to Read ➤

వెల్లుల్లితో మొటిమలను వదిలించుకోండి ఇలా..!

వెల్లుల్లి ఆరోగ్యానికే కాదు అందానికి చాలా మంచిది
Venkatakishore kolli

మొటిమలను తగ్గించడంలో వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది

వెల్లుల్లి పేస్టును ముఖంపై ఉన్న మొటిమలపై రాయాలి

ముఖంపై పేస్టు ఆరుతుంది అనుకున్నప్పుడు దానిపై బ్యాండేజ్ వేయాలి.

ఈ బ్యాండేజ్‌ను రాత్రంగా ఉంచుకుని ఉదయాన్నే తీసేయాలి

వారానికి రెండు సార్లు ఇలా చేయండం వల్ల మొటిమలు తగ్గుముఖం పడతాయి.

వెల్లుల్లి రసంలో కలబంద గుజ్జును కలిపిన మిశ్రమాన్ని మొటిమలు ఉన్న ప్రాంతంలో రాయాలి

ఒక 20 నిమిషాలు తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి.

ఇలా తరచూ చేయడం వల్ల మొటిమలు ఈజీగా తొలగిపోతాయి.

వెల్లుల్లి పేస్టులో వెనిగర్ కలిపిన మిశ్రమాన్ని మొటిమలు ఉన్న ప్రాంతంలో కాటన్ బాల్‌తో రాయాలి.

ఇలా తరచూ చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

వెల్లుల్లి పేస్ట్‌లో ఎగ్ వైట్ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి

20 నిమిషాల తరువాత గోరువెచ్చిని నీటితో కడుక్కోవాలి.

ఇలా తరచూ చేయడం వల్ల చర్మం మీద మృతకణాలు ఈజీగా తొలగిపోతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి